BDK: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో – పెన్ పండుగ కథతో ప్రతిభ చాటిన ఆదివాసీ చిన్నారిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఇవాళ అభినందించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా బాల సాహిత్య భేరిలో ప్రతిభ కనబరచడం శుభ పరిణామని పేర్కొన్నారు.