CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరంలో ట్రాఫిక్ సమస్య నెలకొంది. రోడ్డుపై రాక పోక లకు అంతరాయంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పెడుతున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై కార్వేటినగరం ట్రై ని ఎస్సై రమేష్ నాయక్ , పోలీస్ సిబ్బంది వాహనదారులకు తగు సూచనలు ఇచ్చారు.