MBNR: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రూరల్ మండలం అలీపూర్ క్లస్టర్‌ను జిల్లా కలెక్టర్ విజయయేంద్ర బోయి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ఉపసంహరణ విషయమై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలుగు వర్ణమాల ప్రకారం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.