ATP: గుత్తి మండలం తొండపాడు బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో ఈనెల 4న టెంకాయల విక్రయ హక్కు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శోభ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయంలో ఏడాది పాటు టెంకాయల విక్రయ హక్కు కోసం రూ. 50,000 డిపాజిట్ చెల్లించి, బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం ఆలయంలో సంప్రదించాలన్నారు.