HYD: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఇవాళ HYD BT గోల్ఫ్ క్రీడలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, కాసేపు గేమ్ ఆడి అందరిని అలరించారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరుకావాలని పలువురు బిజినెస్ కౌంటర్లను ఆహ్వానించారు.