CTR: పుంగనూరు మండలం అడవినాథునికుంట గ్రామంలో ‘ప్రపంచ ఎయిడ్స్’ డేను ముడి పాపన్నపల్లి PHC డాక్టర్ పవన్ కుమార్ నిర్వహించారు. సోమవారం AP మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. HIV వైరస్ వలన ఎయిడ్స్ వ్యాధి వస్తుందని తెలిపారు. దీన్ని నివారించేందుకు అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు.