TG: యాంకర్ శివజ్యోతిని తిరుమలకు రావడాన్ని నిషేధించిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే తిరుమలలో కాస్ట్ల్రీ ప్రసాదం అడుకుంటున్నామని శివజ్యోతి తీసిన వీడియో వైరల్ కావడంతో.. హిందూ భక్తులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె దీనిపై క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.