ఫుట్‌బాల్ పోటీల్లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ మరోసారి చరిత్ర సృష్టించాడు. 1,300 గోల్స్‌కు కంట్రిబ్యూషన్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా అవతరించాడు. ఇంటర్ మియామీ తరఫున మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. మరో మూడు గోల్స్ చేసేందుకు టీమ్‌కు సహకరించాడు.