VZM: విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో బంగారం షాపు యజమానులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ.. ప్రతి బంగారు షాపులో సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరి అని సూచించారు. దొంగ బంగారం కొనుగోలు చేసే షాపులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.