న్యూయార్క్ మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జోహ్రాన్.. ఈ విజయంలో తనకు మద్దతిచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పారు. మార్పు కోసం నవశకం కోసం తీర్పు వెల్లడైందని, JAN 1న తాను మేయర్గా ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. ‘ట్రంప్ సౌండ్ పెంచండి. మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలి’ అని అన్నారు