ముంబై ఎయిర్పోర్టులో అధికారులు భారీగా విదేశీ కరెన్సీ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.87 లక్షల విలువైన అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags :