PPM: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జియ్యమ్మవలసలో ఎస్సై ప్రశాంత్ కుమార్ తన సిబ్బందితో కలసి శుక్రవారం నాగాబంది నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలు మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని, హెల్మెట్, పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించమని ఎస్సై తెలిపారు.