WGL: చెన్నారావుపేట మండలంలోని వివిధ తండాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా,రాణా ప్రతాప్‌రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్,BRS పార్టీల తీరు నచ్చక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.