BDK: పోలీసు అధికారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఆందోళన నిరాశ, ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి సమస్య పై లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం స్టార్ ఆధ్వర్యంలో శనివారం పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం జరిపారు. జీవితంలో ఎదుర్కొనే ఆందోళన మానసిక స్థితిగతులపై మాట్లాడారు. ఈనెల 4 నుంచి 12 వరకు ఈ సదస్సు ఉంటుందని ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ చెప్పారు.