HNK: ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు శనివారం జిల్లా అధ్యక్షుడు సంతోశ్ రెడ్డి, రాష్ట్ర నేతలు విజయ్ చందర్ రెడ్డి, కాళీ ప్రసాద్ రావు సమక్షంలో BJP పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.