నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ CM ఫరూక్ అబ్దుల్లా(87) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఫరూక్ కొంతకాలంగా పొత్తికడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని NC నేతలు తెలిపారు. ఈ రాత్రి లేదా రేపు డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. కాగా 2014లో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది.