ELR: ఏలూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి 3వ విడత సంతకాలు సేకరించామన్నారు. పార్టీ విధివిధాలను వారికి వివరించామని తెలిపారు.