ATP: స్థానిక హౌసింగ్ బోర్డ్‌లోని SR మద్యం షాపు వద్ద రోడ్డుపై మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న మహిళలను వేధిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం మత్తులో అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకుడిని అరెస్టు చేసి, 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించామని 2 టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.