SKLM: గడచిన 24 గంటల్లో వంశధార నదికి భారీ వరదలు రావడంతో భయభ్రాంతులకు గురైన అధికార యంత్రాంగం వరద తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏ క్షణాన వరద పెరిగిపోయి గ్రామాల్లో పొలాలు నాశనం అవుతాయోనని భయాందోళన చెందిన గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు ఊపిరి పీల్చుకున్నారు. వంశదారర నది పూర్తిగా తగ్గుముఖం పట్టింది.