WGL: వర్ధన్నపేట మండలం రామోజీకుమ్మరిగూడెం తండాలోని ఎస్సారెస్పీ కాలువపై ఓ పాము తాగి పడేసిన బీర బాటిల్(టిన్ బీర్)లో తలదూర్చింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో చాలాసేపు తల్లడిల్లింది. శనివారం సాయంత్రం అటుగా గీతకార్మికుడు బండారి కుమారస్వామి వెళ్తుండగా ఈ ఘటన చూసి తన ఫోన్లో బందించాడు. పామును బాటిల్లో నుండి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు.