సూర్యాపేట జిల్లా పోలీస్ వాహనాలకు వినియోగించిన బ్యాటరీలు, టైర్లు మరియు ఇతర సామానులకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఈ రోజు ఎస్పీ నరసింహ తెలిపారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు పాత ఎస్పీ కార్యాలయంలో బహిరంగ వేలం పాట ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు పోలీస్ మోటార్ ఇన్స్పెక్టర్ అధికారిని 8712686019 సంప్రదించవచ్చని తెలిపారు.