హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రూ.10వేల విలువ చేసే మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. పాండవుల రఘు అనే వ్యక్తి బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసిన్నట్లు తెలిపారు