SKLM: పలాస మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో యంత్రాల ధరలు గణనీయంగా తగ్గాయని, దీంతో రైతాంగానికి భారీగా లబ్ధి చేకూరుతుందని అన్నారు.