KKD: కాకినాడలో శనివారం జరిగిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి మంత్రి నారాయణ, ఎంపీ సానా సతీశ్ ఆటో నడుపుతూ వచ్చినప్పుడు డ్రైవర్ సీటు పక్కన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూర్చున్నారు. దీంతో రవాణా శాఖ నిబంధనల ప్రకారం డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చోకూడదు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు నెటిజన్లు”ఇది చట్ట విరుద్ధం, కలెక్టర్కు పెనాల్టీ వేయండి” అంటూ విమర్శిస్తున్నారు.