NRPT: జిల్లా ఎస్పీ డా. వినీత్ ఎస్పీ కార్యాలయంలోనీ వివిధ విభాగాలను, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆఫీసులో 5S ఇంప్లిమెంటేషన్ చేయాలని, ప్రజా సేవలో క్రమశిక్షణ, పారదర్శకత, సమయ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.