SDPT: అమ్మవారి కరుణాకటాక్షాలతో పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకున్నట్లు తెలిపారు. శనివారం నార్సింగి దేవీ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.