CTR: రొంపిచర్ల – పాత కురవపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన వేసిన తాగునీటి బోరులో నుంచి నీరు కలుషితమై వస్తున్నాయి. కురిసిన వర్షాలకు బోరు చుట్టు వర్షపు నీరు చేరడంతో తాగునీరు కలుషిత్రమైంది. అయితే ఈ బోరు నీళ్లు కొన్ని వీధులకు సరఫరా అవుతుంది. కాగా, నీటిని తాగి ప్రజలు అస్వస్థతకు గురికాకముందే అధికారులు చర్య తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.