కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో 3.56 కోట్ల రూపాయలతో 32 సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శనివారం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.