KMM: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా, మండల అధికారులతో వీసీ ద్వారా నామినేషన్ స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, టీమ్‌ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు పూర్తి శిక్షణ పొందుతూ, ప్రలోభాలు,ర్యాలీలను నియంత్రించలన్నారు.