SRPT: పాలసీనపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ అక్టోబర్ 10న కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు, పాలస్తీనా సంఘీభావ కమిటీ నాయకులు అంతర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ పట్టణంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలు ఇజ్రాయిల్ దుశ్చర్యలను ఖండిస్తున్నాయన్నారు.