NLR: నెల్లూరు చెరువు సమీపంలోని గణేష్ ఘాట్ స్వర్ణ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద నవంబర్ ఐదవ తేదీ మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు డాక్టర్ వెన్నెల తెలిపారు. ఇందులో భాగంగా NR కళ్యాణమండపంలో కార్తీక దీపోత్సవ సమితి సమావేశాన్ని నిర్వహించారు.