E.G: గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలంటే స్థానిక వనరులైన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట డీఎల్డీవో ఎస్టివి.రాజేశ్వరరావు అన్నారు. ఇందులో భాగంగా ఆలమూరు మండలంలోని సంధిపూడి, నవాబుపేట గ్రామాల్లో ఎంపీడీవో ఏ రాజుతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు మౌళిక వసతులు కల్పిస్తామన్నారు.