AP: పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల 23న అదృశ్యమైన సురేష్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంతో సురేష్‌ను భార్య హత్య చేయించినట్లు గుర్తించారు. సురేష్ భార్య, న్యాయవాది సత్యనారాయణతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సురేష్ మృతదేహం తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరం వద్ద గోదావరిలో దొరికినట్లు సమాచారం.