WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 914 ప్రభుత్వ పాఠశాలలు దసరా సెలవుల అనంతరం నేటి నుంచి పునఃప్రారంభం అయ్యాయి.15 రోజుల సెలవుల్లో ఉన్న విద్యార్థులు తిరిగి పాఠశాలలకు హాజరై చదువు కొనసాగించాలని హెడ్మాస్టర్లు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు కూడా సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి అధికారులు తెలిపారు.