BDK: సోలార్ విద్యుత్ ద్వారా పర్యావరణ పరిరక్షించుకోవచ్చని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా అన్నారు. శనివారం పాల్వంచ పట్టణం లో నూతనంగా ఏర్పాటు చేసిన truzon సోలార్ కార్యాలయం ప్రారంభోత్సవంలో హాజరై నిర్వాహకులుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, సీపీఐ పాల్గొన్నారు.