GNTR: తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం తాడికొండ గ్రామంలోని మార్కెట్ యార్డ్లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు.