HYD: రైల్వే ప్రయాణికులకు HYD సికింద్రాబాద్ RPF అధికారుల హెచ్చరించారు. HYD సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి, కాచిగూడ సహా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైలు పట్టాలపై దాటడం, నడవటం లాంటివి చేస్తే కేసులు పెడతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. మరోవైపు రైలు పట్టాల దొంగతనాలు చేసే వారిని హెచ్చరించారు.