MBNR: డా. బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక వర్శిటీలో రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు ఓపెన్ వర్శిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సంబంధిత www.braouonline.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.