TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(YIPS)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గ్రేడ్ 1-6 వరకు ప్రవేశాలు మొదలయ్యాయి. మొత్తం సీట్లలో 50% పోలీసు కుటుంబాల పిల్లలకు, మిగిలిన 50% సీట్లు ఇతరులకు కేటాయించారు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు yip-school.in వెబ్‌సైట్‌ను లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించవచ్చు.