W.G: పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో నిర్మించనున్న మినీ గోకులానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పాడి పరిశ్రమ ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. మినీ గోకులాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.