ATP: పుట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రత్యూష, భార్గవి, అంజలి, బిందు, వైష్ణవ కుమార్ రెడ్డి, మణికంఠ, భరత్ కుమార్, విజయ్ కుమార్ ప్రతిభ చూపి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున యాదవ్, పీఈటీ శ్రీనివాసరావును అభినందించారు.