KMR: విజయదశమి సందర్భంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఏర్పాటు జుక్కల్ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ లో పెద్ద ఎక్లరా గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మ్మెల్యే షిండేను బంగారం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.