TPT: స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ను ఇవాళ శ్రీపద్మావతి ఓ.పీ.డీ బ్లాక్ హాల్లో నిర్వహించారు. డా. రాజశేఖర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్డియాలజీ వైద్యులు డా. ఉషారాణి, డా. హరిష్ చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వీరు రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, ధ్యానం, ఆహార అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.