KRNL: తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా పాత్ర చాలా కీలకమైనదని బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామతీర్థం అమరేష్ స్పష్టం చేశారు. ఆదివారం మంత్రాలయం మండలం బూదూరులో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వ మానవ సంబంధాలు, సమతా దృక్పథం వంటి అంశాల మీదనే జాఘవా రచనలు చేశారన్నారు.