ఖమ్మం జిల్లాలో ZPTC రిజర్వేషన్ స్థానాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఫైనల్ చేశారు. కూసుమంచి ST, T.PLM ST(W), SPL ST(W), కొణిజర్ల ST, కల్లూరు SC(W), ఎర్రుపాలెం SC, ముదిగొండ SC, తల్లాడ SC(W), బోనకల్ BC(W), KMM(R) BC(W), పెనుబల్లి BC(W), వైరా BC, NKP BC, వేంసూరు BC, MDR BC(W), R.PLM BC, చింతకాని, ఏన్కూరు జనరల్, కామేపల్లి, సింగరేణి జనరల్ (W)గా కేటాయించారు.
Tags :