VSP: తల్లికి వందనం’ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎస్ఎస్. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖలోని ఫెనోమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాయిరెడ్డి నాంచారయ్య తమ మాతృమూర్తి సూర్యకాంతం స్మృతికి గుర్తుగా విద్యాలయంలో మొక్కలు నాటారు.