NZB: నేటి నుంచి అక్టోబర్ 15 వరకు క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉందని జిల్లా యువ అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. దేశ యువత ఆలోచనలు, సూచనలను ప్రధాని మోదీతో పంచుకునేందుకు యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘మేరా యువ భారత్’ సంస్థ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పేరిట ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు.