BHNG: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేసియా నిధులు విడుదల చేసి, బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాజాపేటలోని NK ఫంక్షన్ హాల్లో KGKS మండలాధ్యక్షుడు పాండవుల లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన KGKS మండల 6వ మహాసభ నిర్వహించారు.