ASR: అర్హులైన విద్యార్థులు ఈనెల 30లోగా నేషనల్ మీన్స్కమ్ మెరిట్(ఎన్ఎంఎంఎస్)పోర్టల్లో రెన్యువల్ కోసం నమోదు చేసుకోవాలని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. 2004 డిసెంబరు 8న ఎన్ఎంఎంఎస్లో ఎంపికైన విద్యార్థులు, 2021,2022,2023 సంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. రెన్యువల్ చేసుకోని విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ మంజూరు కాదన్నారు.