MDK: మాసాయిపేట మండల కేంద్రంలో రైల్వే అండర్ పాస్లో నీరు నిల్వ ఉండడాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువచ్చారు. మాసాయిపేట తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీని కలిసి నీటి సమస్యను దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని ఎంపీ సూచించారు.